WhatsApp బీటా పొందండి, దీని ద్వారా మీరు అప్డేట్ చేయబడిన ఫీచర్లను తొలిసారిగా ప్రయత్నించే వారిలో ఒకరిగా అలాగే కొత్త యాప్ గురించి ఫీడ్‌బ్యాక్ షేర్ చేసేవారవుతారు. ఎప్పుడూలానే, మీ వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్‌లను సంపూర్ణ గుప్తీకరణతో సంరక్షించడం కొనసాగించబడుతుంది. మీ చాట్‌లో లేని వారెవరూ మరయు WhatsApp కూడా వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు.
WhatsApp ఒక ఉచిత మెసేజింగ్, వీడియో కాలింగ్ యాప్. దీనిని 180కి పైగా దేశాలలో 2 బిలియన్లకు పైగా వ్యక్తులు ఉపయోగిస్తున్నారు. దీనిని ఉపయోగించడం సులభం, ఇంకా నమ్మదగినదిగా ప్రైవేట్‌గా ఉంటుంది. కాబట్టి మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా మాట్లాడుకోవచ్చు.