ఇది ఆంగ్లము - తెలుగు నిఘంటువు. డిక్షనరీ ఆఫ్లైన్లో పనిచేస్తుంది, వేగంగా శోధిస్తుంది.
అప్లికేషన్ని మీరు మొట్టమొదటిసారి రన్ చేసేటప్పుడు డిక్షనరీ డేటాబేస్ డౌన్లోడ్ చేయబడుతుంది.
అప్లికేషన్ ఫీచర్లు:
ఫేవరేట్స్ లిస్ట్
హిస్టరీ లిస్ట్
కలర్ థీమ్ వంటి వివిధ రకాల సెట్టింగ్
టెక్స్ట్ టు స్పీచ్.
ఈ యాప్లో ప్రకటనలున్నాయి.