Windowsని మెరుగుపరచడంలో మాకు సహాయపడండి! దయచేసి మీ సూచనలు లేదా సమస్యలను తెలియజేయడం ద్వారా Windows మరియు Apps పట్ల మీ అభిప్రాయాన్ని అందించండి. మీరు మరింత ఎక్కువగా పాల్గొనదలచుకుంటే, Windows ఇన్సైడర్ కార్యక్రమంలో చేరి, తాజా హెచ్చరికలు మరియు ప్రకటనలను పొందండి, బిల్డ్లకు రేటింగ్ ఇవ్వండి, అభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో పాల్గొనండి మరియు బ్యాడ్జ్‌లను పొందండి.