Kinect for Xbox One సెన్సార్ మరియు మీ PCని ఉపయోగించి రంగుల 3D స్కాన్లు చేయండి.
వస్తువులు లేదా మిమ్మల్ని స్కాన్ చేసి, ఆపై 3D Builderని ఉపయోగించి వాటిని సవరించండి. ఇంకా, 3D Builder ద్వారా మీరు స్థానిక 3D ముద్రకంతో ముద్రించవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా ముద్రించవచ్చు.
చిట్కాలు మరియు మరిన్నింటి కోసం, దీనిని సందర్శించండి: http://microsoft.com/3d
ఈ అనువర్తనం కోసం Kinect for Xbox One సెన్సార్ అవసరం.