WhatsApp from Meta అనేది 100% ఉచితమైన మెసేజింగ్ యాప్. దీనిని 180 కంటే ఎక్కువ దేశాలలో 200 కోట్ల కన్నా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఇది సులభమైనది, విశ్వసనీయమైనది అలాగే ప్రైవేట్‌గా కూడా ఉంటుంది, కాబట్టి దీనిని ఉపయోగించి, మీరు మీ స్నేహితులూ కుటుంబ సభ్యులతో సులభంగా అందుబాటులో ఉండవచ్చు. WhatsApp అనేది మొబైల్ మరియు డెస్క్‌టాప్‌లలో నెమ్మదిగా పని చేసే కనెక్షన్లలో కూడా ఎటువంటి సభ్యత్వ ఫీజులు లేకుండా పని చేస్తుంది*.
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ మెసేజింగ్
స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్లు సంపూర్ణంగా గుప్తీకరించబడతాయి. మీ చాట్‌లో లేని వారెవరూ, చివరకు WhatsApp కూడా వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు.
*డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
---------------------------------------------------------
మీరు ఏదైనా అభిప్రాయాన్ని లేదా ప్రశ్నలను అందించాలనుకుంటే, దయచేసి మీ డివైజ్‌లో WhatsApp > సెట్టింగ్‌లు > సహాయం > మమ్మల్ని సంప్రదించండికి వెళ్లండి