విండోస్ తో సహకారం కావాలా? మీరు ఎవరితోనైనా మాట్లాడడానికి ముందు, మొదటిగా సహాయం పొందండి యాప్ ప్రయత్నించండి—మీ ప్రశ్నలను సమాధాన పరచడానికి మరియు సాధారణ సమస్యలకి పరిష్కారాలని కనుక్కోడానికి ఇదియే అనుకూలమైన మార్గం. మరియు మీకు మరింత వ్యక్తిగతమైన మద్దతు కావాలంటే, సహాయం పొందండి చాట్ ద్వారా లేదా ఫోన్ ద్వారా Microsoft మద్దతు ప్రతినిధిని అనుసంధానం చేయడం లేదా Microsoft సంఘం సహాయం కోసం అడగడం సులభం చేస్తుంది. మీకు కావలసిన విండోస్ మద్దతు అంతా మీరిక్కడ కనుగొనవచ్చు.
దేశం మరియు ఉత్పత్తి బట్టి లక్షణాలు మరియు మద్దతు రకాలు మారుతాయి.