ఈ కార్డ్ గేమ్ పేరు స్పైడర్ సొలిటైర్
రెండు సెట్ల పేక ముక్కలతో ఆడపడే పాపులర్ పేషెన్స్ గేమ్ ఇది.
టేబుల్ నుంచి అన్ని కార్డులను తొలగించడమే దీని ప్రధాన లక్ష్యం.
మీరు ఒక ఖాళీ కాలమ్‌లోనికి లేదా ఒక పెద్ద కార్డు( ఎలాంటి రంగుదైనా)పైకి కార్డును మూవ్ చేయవచ్చు.
అయితే, కార్డులన్నీ కూడా ఒకే రంగు మరియు ఒకు క్రమంలో ఉన్న కార్డుల సెట్‌ని మాత్రమే మీరు మూవ్ చేయగలరు.
పూర్తైన కార్డుల సూట్ ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది.
ఏ సమయంలోనైనా, అన్ని కాలమ్‌ల్లో కార్డులను జోడించడం కొరకు ప్లేయర్ మిగిలిన స్టాక్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ గేమ్ పూర్తిగా తెలుగులోనికి అనువదించబడింది.