Microsoft వార్తలు ప్రపంచంలోని అత్యుత్తమమైన విలేఖరుల నుండి నమ్మకమైన, లోతైన విశ్లేషణతో కూడిన బ్రెకింగ్ వార్తలను అందిస్తుంది.
- మా సంపాదకులు మంచి నమ్మదగ్గ, ముఖ్యమైన, ఆసక్తికర మరియు ట్రెండింగ్ వార్తలను క్యూరేట్ చేస్తారు
- మీకు ఏది ముఖ్యమైనదో దానిని మీరు ఎంచుకోండి.
- Microsoft వార్తలు మిమ్మల్ని త్వరగా మరియు సరియైన బ్రెకింగ్ వార్తల నోటిఫికేషన్లతో నవీకరించి ఉంచుతుంది, 24/7
- అనువర్తనం మరియు వెబ్ అంతటా మీ ప్రాధాన్యతలను సమకాలికరించండి.
Microsoft వార్తలు అనేది భౌగోళికంగా కొన్ని వందల ప్రచురణకర్తలతో డజన్ల కొద్ది దేశాలతో భాగస్వామిగా పనిచేస్తోంది. 20 దేశాలకంటే ఎక్కువ, 3,000 టాప్ బ్రాండ్స్ నుండి తెబడిన ఆంశాలలోంచి సంకలనాలు ఎంచుకోండి.
Microsoft వార్తలు మీరు తెలియజేయబడి ఉండేట్టుగా, కథ నుండి కథకు మరియు విభాగం నుండి విభాగానికి అవలీలగా కదిలేట్టుగా చేస్తుంది.మా శుభ్రమైన ఆకృతి ఎటువంటి చిందరవందర లేకుండా, రాత్రిపూట చదవడానికి ముదురు రీతి వంటి ఉపయోగకర లక్షణాలతో మిమ్మల్ని కథానికలు చదవనిస్తుంది. ఈ అనువర్తనం డౌన్లోడ్ ఉచితం మరియు మీరు వీక్షించదలచుకున్న పరిమితి లేనీ ఏన్నైనా కథానికలు లేక దృశ్యాల మీద వాడుకోవచ్చు.